SKLM: భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర సమాజం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పంచాయతీ అధికారి ఆర్.స్వరూపరాణి అన్నారు. రాగోలు దూసిరోడ్డు కూడలిలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఇవాళ 3 వేల మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. భక్తి పేరుతో రహదారులను ఆక్రమించకుండా పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి గణపతులతో ఆరోగ్యకర సమాజం'


