హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో EMI కోసం చోరీ..!

NTR: స్కూటీ EMI కట్టలేక మరీదు వినోద్ కుమార్ అనే బీటెక్ విద్యార్థి చోరీకి పాల్పడ్డాడు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ఓ తాళం వేసిన ఇంట్లోకి చొరబడి రూ.30 లక్షల విలువైన బంగారం,రూ. 20వేల నగదు అపహరించాడు.ఆ సొమ్ముతో రూ. 15 వేల EMI చెల్లించాడు. బాధితుల ఫిర్యాదుతో మాచవరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.