CTR: చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ హషంను చిత్తూరు నగరంలోని మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు, డాక్టర్ సందేశ్, 31వ డివిజన్ కార్పొరేటర్, చిత్తూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు జాఫర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన సీఐను సన్మానించిన మైనార్టీ నాయకులు


