హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షంతో కూరగాయల వ్యాపారుల అవస్థలు

MNCL: బెల్లంపల్లిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షంతో ఇవాళ కూరగాయల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారాల నిర్వహణకు షెడ్ లేకపోవడంతో వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతున్నామని వాపోయారు. షెడ్ లేక విక్రయదారులు, వినియోగదారులు మార్కెట్ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు వెంటనే షెడ్ ఏర్పాటు చేయాలని కోరారు.