హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి... ఈనెల 14న పీజీఆర్ఎస్ రద్దు

KKD: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.