హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి'

PPM: జియ్యమ్మవలస మండలంలో గిరిజన జనాభా గణనీయంగా ఉన్నప్పటికీగత 25ఏళ్లుగా మండల పరిషత్అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం వంటి కీలక పదవుల్లో తగిన ప్రాతినిధ్యం దక్కలేదని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఆరిక చంద్రశేఖర్ అన్నారు. 2026 స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ రోస్టర్‌లోJMవలస MPP,ZPTC స్థానాలను చట్టబద్ధంగా ఎస్టీలకు కల్పించాలి అన్నారు.