PDPL: ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు కేటీఆర్, హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. 22ఏ నిషేధిత భూముల పేరుతో తెలంగాణ భవన్‌లో 420 డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ అక్కసు, అసూయ, ద్వేషంతో రగిలిపోతున్నారని విమర్శించారు. ఆస్థాన విద్వాంసులు రాసిచ్చిన స్క్రిప్టుతో వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ
కేటీఆర్, హరీశ్‌పై విజయరమణ రావు విమర్శలు


