హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్!

శ్రీకాకుళం: LPG వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. అంటే ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఇంకా రెండు రోజులే ఛాన్స్ ఉంది. నిర్ణీత గడువులో ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు కేంద్రం సూచించింది.