W.G: జిల్లాలో గడిచిన ఇరవైనాలుగు గంటల్లో కురిసిన వర్షపాతం 923.2 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణం శాఖ శనివారం వెల్లడించింది. అత్యధిక వర్షపాతం పెనుగొండలో 108.2మి.మీ, ఇరగవరం107.0మి.మీ, పెనుమింట్ర104.6మి.మీ నమోదు అయినట్లు తెలిపారు. కాగా అత్యల్ప వర్షపాతం నర్సాపురం 3.4మి. మీ, మొగల్తూరు 4.2మి.మీ, తాడేపల్లిగూడెం, వీరవాసరం 8.2 మి. మీ నమోదు అయినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
వర్షపాతం వివరాలు ఇవే..!


