హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5,300 మంది భద్రతా సిబ్బంది నిఘాతో బ్రహ్మోత్సవాలు

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను నిరంతరం పర్యవేక్షించడం కోసం 2,800కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని టీటీడీ భద్రతా, నిఘా అధికారి మురళీ కృష్ణ చెప్పారు. 3,000 మంది పోలీసు అధికారులు, 2,300 మంది TTD నిఘా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ సురక్షితమైన, ఎలాంటి ఆటంకాలు లేని దర్శనం కల్పిస్తామన్నారు.