RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ బి.యాదగిరి హెచ్చరించారు. 'బిల్డ్ నౌ' ద్వారా ముందస్తు అనుమతి పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, క్రిమినల్ కేసులు, అవసరమైతే కూల్చివేత చర్యలు ఉంటాయని తెలిపారు. అక్రమ కట్టడాలకు నీటి కనెక్షన్లు తొలగిస్తామన్నారు.
తెలంగాణ
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు


