హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోండి: సీఐ

NLR: ఆత్మకూరు సర్కిల్ పరిధి నేటి నుంచి విగ్రహాలు ఏర్పాటు జరుగుతుండడంతో ప్రజలకు సీఐ జి. గంగాధర్ పలు సూచనలు చేశారు. విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్, అగ్నిమాపక శాఖల సూచనలు పాటించాలని, డీజేలకు అనుమతి లేదని తెలిపారు.