TPT: వెంకటగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో IIHTలోని ఉద్యోగి నాగరాజన్ వెంకటగిరి సీఐ రోశయ్య, ఎస్సై స్వరూప, ASI రమణయ్య తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని ఈనెల 8వ తేదీ జడ్జి విష్ణువర్మకు ఫిర్యాదు చేశాడు. జడ్జి స్పందించి సీఐ, ఎస్సై, ASIల పనితీరు సరిగా లేదని జిల్లా పోలీస్ అధికారులకు మెమోను పంపారు. ఈ ముగ్గురిపై ప్రైవేటు కేసు నమోదైయింది.
ఆంధ్రప్రదేశ్
సీఐ, ఎస్సై, ASIపై కేసు నమోదు


