కృష్ణా: పెడన మండలం నందిగామ ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలకు కారణమవుతోంది. మరోవైపు రోడ్డును ఆక్రమించడంతో పాదచారులు మురుగునీటిలోనే నడవాల్సి వస్తోందని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నరకప్రాయంగా మారిన ప్రధాన రహదారి..!


