హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏబీవీపీ కన్వీనర్ అరెస్ట్

ADB: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు స్కాలర్‌షిప్ రీయంబర్స్‌మెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ల విషయం పై ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఎబీవీపీ పిలుపునివ్వడం జరిగింది. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఎబీవీపీ బోథ్ కన్వీనర్ బోయిడి ఆకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.