SRD: సంగారెడ్డిలో 2026-27 విద్యా సంవత్సరానికి బీసీ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో చదివే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమాధికారి జగదీష్ తెలిపారు. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
బీసీ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తులు


