కోనసీమ: మలికిపురం(M) దిండి-చించినాడ బ్రిడ్జి వద్ద ఆత్మహత్యల నివారణకు మలికిపురం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డును, పోలీస్ స్టేషన్ పరిధిని సూచించే సరిహద్దు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. బ్రిడ్జి వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పెంచే ఉద్దేశంతో ఈ చర్యలు చేపటినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బ్రిడ్జి పై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు


