హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డాబా పై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం

NLR: ఇందుకూరుపేట(M) మైపాడు గ్రామంలో ఓ డాబాపై శుక్రవారం దాడి కలకలం జరిగింది. డాబాలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల నాయకుడు ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడికి టీడీపీ నాయకులు పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి గానీ ఇలాంటి దాడులు చేయడం సరికాదన్నారు.