VKB: సీఎం నియోజకవర్గం కొడంగల్ మండలం ధర్మాపూర్‌లో తాగునీటి కష్టాలు తీరడం లేదు. పదేళ్లుగా సమస్య వేధిస్తోందని, మిషన్ భగీరథ నీరు ఆగిపోతే కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో సమస్య మరింత తీవ్రమైందన్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
తెలంగాణ
సీఎం నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు


