హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలపై ఆందోళనకు అడ్డంకులు వద్దు

ASF: అసెంబ్లీ ముట్టడికి ABVP పిలుపునిచ్చిన నేపథ్యంలో బెజ్జూర్ మండలానికి చెందిన కార్యకర్తలను పోలీసులు ఇవాళ తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపట్టే విద్యార్థులను అరెస్టు చేయడం తగదని పేర్కొన్నారు.