PLD: నరసరావుపేట 20వ వార్డుకు చెందిన ఇర్ల రమణమ్మ గుండెపోటుతో వివేకానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం ఎమ్మెల్యే అరవింద్ బాబు దృష్టికి వచ్చింది. దీంతో ఒడియ రాజుల సంఘం అధ్యక్షుడు వేముల పాండురంగారావుకు విషయం తెలిపారు. స్పందించిన పాండురంగారావు వెంటనే రమణమ్మకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆపదలో అండగా వేముల పాండు


