కృష్ణా: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో విజయవాడలో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలకు అంగీకరించిన ప్రభుత్వాలు.వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇచ్చే నిబంధనలు సవరించాలని నినాదాలు చేసిన ఉద్యోగులు. న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె..!


