హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీగా వర్షం.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

NTR: విజయవాడలో కుండపోత వర్షంతో బస్టాండ్‌ సమీపంలో భారీగా వర్షపు నీరు నిలిచింది. రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంజ్‌ సర్కిల్‌, ఎంబీ రోడ్డు, బందర్‌ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంజ్‌ సర్కిల్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అధికారులు నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.