MNCL: కవ్వాల్ టైగర్ జోన్ రద్దు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల ప్రధాన కార్యదర్శి డి. వెంకటేష్ చారి డిమాండ్ చేశారు. టైగర్ జోన్ రద్దు కోసం జన్నారంలో దీక్ష చేస్తున్న భూమా చారికి శనివారం సంఘం నాయకులు మద్దతు తెలిపారు. 20 రోజులుగా దీక్ష కొనసాగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కలమడుగు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
టైగర్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్


