NZB: ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు మారథాన్ పోటీల్లో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మారథాన్‌లో 19 ఏళ్ల సుధం కౌశిక్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో పూర్తి చేసి పతకం గెలుచుకున్నాడు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదువుతున్న కౌశిక్ ఇప్పటివరకు 25 బహుమతులు సాధించాడు.
తెలంగాణ
పతకాల వేటలో పరుగుల యువ కెరటం


