హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆదోనిలో పోలీసుల విస్తృత తనిఖీలు

KRNL: ఆదోనిలో ఐదు ప్రధాన కూడళ్లలో పోలీసులు విస్తృత వాహనాల తనిఖీ చేయడం నిర్వహించారు. డీఎస్పీ వెంకటరమణ పర్యవేక్షణలో ఇవాళ సీఐలు, సిబ్బంది వాహనాల పత్రాలను తనిఖీ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు పెండింగ్ చలనాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఈ-చలానాలు విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల భద్రతలో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు ట్రాఫిక్ సీఐ గౌస్ తెలిపారు.