PPM: ఈ చిత్రంలోని చిన్నారులది పాలకొండ మండలంలోని వాట పాగు. వీరంతా కిలోమీటరు దూరంలోని చింతాడ ఎంపీయూపీ పాఠశాలలో చదువుతున్నారు. వీరి రాకపోకలకు సరైన రోడ్డు లేదు. బురదమయంగా ఉన్న చెరువుగట్టుపై నుంచి పాఠశాలకు వెళ్లివస్తున్నారు. చెరువు గట్టుపై సీసీ రోడ్డు వేస్తామంటూ రెండేళ్ల కిందట శంకుస్థాపన చేసి వదిలేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'బడికి వెళ్లేందుకు.. బురద రోడ్డె గతి'


