హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా మారిన ఓపెన్ జిమ్ పరికరాలు

KNR: పాతర్లపల్లి ఇల్లందకుంట మండలంలోని గ్రామంలో ఓపెన్ జిమ్ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. పాఠశాల ఆవరణలో జిమ్ ఏర్పాటు చేయగా.. ఎవరూ వినియోగించడం లేదు. దీంతో పరికరాల చుట్టూ మొక్కలు పెరిగి తుప్పు పడుతున్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్కలు తొలగించి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.