MDK: మెదక్ పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజించాలని మెదక్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక పిలుపునిచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకో క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్, పిసిబి (PCB) మరియు దాతల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక, పాల్గొని విగ్రహాలను ప్రజలకు పంపిణ చేశారు.
తెలంగాణ
ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ


