WNP: ఈనెల 15న పెద్దమందడి మండలంలోని రైతు వేదికలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పరిణత తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు.
తెలంగాణ
ఈనెల 15న సర్వసభ్య సమావేశం


