KDP: డ్వాక్రా మహిళా సంఘాల నాయకులు తపాలా జీవిత బీమా ఏజెంట్లుగా చేరి అదనపు ఆదాయం పొందవచ్చని ప్రొద్దుటూరు తపాలాశాఖ సూపరింటెండెంట్ బి. లక్ష్మన్న తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు రూ.5 వేల సెక్యూరిటీ డిపాజిట్ అవసరమన్నారు. వివరాలకు 8498977463ను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తపాలా బీమా ఏజెంట్లుగా చేరండి


