WNP: అగ్నిప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ సిబ్బంది సూచించారు. నూనె, గ్యాస్ సిలిండర్, విద్యుత్ కారణంగా జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. నూనె మంటలకు నీరు పోయకూడదని, సిలిండర్ లీకేజీ సమయంలో స్విచ్‌లు ఆన్ చేయవద్దని సూచించారు. దెబ్బతిన్న విద్యుత్ తీగలు, పరికరాలు వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
తెలంగాణ
అజాగ్రత్తతోనే అగ్నిప్రమాదాలు: అగ్నిమాపక సిబ్బంది


