ASR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అరకులోయలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం చినుకులు, మబ్బులతో ప్రధాన రహదారిపై జనసంచారం తగ్గింది. వర్షాలు ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, పప్పుదినుసులు, చిరుధాన్యాలు, సిల్వర్‌ఓక్ తోటల పెరుగుదలకు అనుకూలంగా మారి రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అరకులోయలో ముసురు.. రైతులకు ఊరట


