హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జాతీయ లోక్‌అదాలత్

అన్నమయ్య: మదనపల్లె కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏడీజే పీవీఎస్ సూర్యనారాయణమూర్తి తెలిపారు. రాజీ కుదిరే కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకుని సమయం, ఖర్చు ఆదా చేసుకోవాలని సూచించారు. ‘రాజీ మార్గమే రాచమార్గం’ అని పేర్కొంటూ, లోక్‌అదాలత్ తీర్పే అంతిమ తీర్పని తెలిపారు.