WNP: పెద్దమందడి మండలం వెల్టూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS) ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీవో నెం.164 ద్వారా రూ.11.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ఈ పాఠశాల మంజూరైందని, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
వెల్టూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు గ్రీన్‌సిగ్నల్


