హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లైసెన్సులు రెన్యువల్ చేసుకోండి'

అన్నమయ్య: మద్యం దుకాణాల లైసెన్సులను సకాలంలో రెన్యువల్ చేసుకోకుంటే రద్దు చేస్తామని ఎక్సైజ్ డీసీ జయరాజ్ హెచ్చరించారు. మదనపల్లెలో లైసెన్సుదారులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అదనపు ఫీజు చెల్లించి లైసెన్సులు పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ చేసి అమ్మకాలు జరపాలని ఆదేశించారు.