హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యపానం మాన్పించడంతో మనస్తాపం.. వ్యక్తి సూసైడ్

RR: మద్యం మాన్పించేందుకు కుటుంబ సభ్యులు కఠినంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ప్రకారం.. ఒడిశాకు చెందిన సిబాశంకర్ (37) అన్నోజిగూడలో ఫుడ్కోర్టు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడి కాలేయం దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపడంతో భార్య, కుటుంబసభ్యులు మద్యం తాగకుండా అడ్డుకున్నారు.