హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14న PGRS రద్దు: కలెక్టర్

PLD: పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 14న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను వినాయక చవితి సందర్భంగా రద్దు చేసినట్లు కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. పెండింగ్ అర్జీల వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని, Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.