బాపట్ల పట్టణంలో డ్రైనేజీలు చెత్త, పూడిక, మొక్కలతో నిండిపోవడంతో మురుగునీరు నిలిచిపోతోంది. దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు అంటున్నారు. డ్రైనేజీలను వెంటనే శుభ్రపరిచి మురుగునీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెత్తతో మూసుకుపోయిన డ్రైనేజీలు..!


