HYD: బీసీ రాజ్యాధికార స్థాపన లక్ష్యంగా ఈ నెల 17న గోల్కొండ కోట నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. రాజ్యాధికార సాధనలో భాగస్వాములు కావాలనుకునే బీసీలు పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 8121270679 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
బీసీ రాజ్యాధికారంపై పాదయాత్రకు పిలుపు


