హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్

NRML: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఏబీవీపీ కార్యాలయానికి వచ్చి పోలీసులు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ దశలవారీగా ఉద్యమాలు చేస్తోందని తెలిపారు.