SRCL: సిరిసిల్ల చంద్రంపేట సబ్‌స్టేషన్ పరిధిలో 11 కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అశోక్‌నగర్, వెంకంపేట, సంజీవయ్యనగర్, అనంతనగర్ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుందని ఏఈ రుషిక తెలిపారు. వినియోగదారులు ముందస్తుగా గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


