MDCL: శామీర్‌పేట్‌లో అభివృద్ధి పనుల పేరుతో అడ్డగోలుగా చెట్లను నరికివేయడాన్ని నిరసిస్తూ తుర్కపల్లి ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్-1 రిజిస్టర్డ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో 15 ఏళ్ల క్రితం నుంచి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. మిషన్ భగీరథ పైపు లైన్ మరమ్మతు పనుల పేరుతో చెట్లు నరికేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అడ్డగోలుగా చెట్ల నరికివేత


