SRPT: బొజ్జగూడెం తండా గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఇవాళ పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచ్ గుగులోతు నీలాబాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలోని పిచ్చి చెట్లను తొలగించి, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. అనంతరం పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'


