సూర్యాపేట పట్టణం-1 పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏఈ సురేష్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. మారుతిస్కూల్, జానీ హోటల్, అశోక్ పార్బాయిల్డ్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంతరాయం రానుందన్నారు. దీంతో వినియోగదారులు సహకరించాలని ఏఈ పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


