హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.536 టీఎంసీల నీరు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ఇవాళ ఉదయం 6 గంటలకు 1.536 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా నీటిమట్టం 389.07 మీటర్లుగా నమోదైంది. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో లేకపోగా ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది. పంప్‌హౌస్‌లో పంపులు ఏవీ నడవడం లేదు.