వికారాబద్ పట్టణంలో సీఐ రఘు కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 15 మంది మైనర్లను గుర్తించి వాహనాలను స్వాధీనం చేసుకుని, యజమానులపై కేసులు నమోదు చేశారు. పిల్లల చేతిలో ఉండాల్సింది వాహనం కాదని, వారి భవిష్యత్ అన్నారు. మైనర్ అని తెలిసినా వాహనం అప్పగిస్తే ఉపేక్షించేది లేదని సీఐ హెచ్చరించారు.
తెలంగాణ
మైనర్‌లకు వాహనాలు.. యజమానులపై కేసు నమోదు


