NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1080.40 అడుగులు, నీటి నిల్వ 46.057 టీఎంసీలుగా ఉంది. ఔట్‌ఫ్లో 1,558 క్యూసెక్కులుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 1091 అడుగుల వద్ద 80.501 టీఎంసీల నీరు ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


