హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

NZB: జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్‌లో జరిగే కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భారతలక్ష్మి సూచించారు. అన్ని రకాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. రాజీమార్గమే రాజమార్గమని పేర్కొన్నారు.