హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

MDK: రామాయంపేట మండల వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కోలాహలంగా జరిగాయి. విద్యారంగానికి విశేష సేవలు అందించిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, కౌన్సిలర్ పుట్టి సందీప్, డిప్యూటీ తహసీల్దార్, ఉపాధ్యాయులు పాల్గొని గురువుల సేవలను కొనియాడారు.